- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబాయి హోటల్లో సిద్ధార్థ్- హైదరి.. పిక్స్ వైరల్
తమిళ నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ హైదరి మరోసారి వార్తల్లో నిలిచారు.

X
దిశ, సినిమా: తమిళ నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ హైదరి మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లొస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ జోడి ముంబైలోని ఓ హోటల్లో కెమెరా కంటికి చిక్కింది. దీంతో సిద్ధార్థ్, అదితి రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే వారికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అందుకే తమ ప్రేమను అధికారికంగా ప్రకటించట్లేదని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.
READ MORE
Next Story






