న్యూడ్ ఫొటోలను షేర్ చేసి Shruti Haasan ..

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-06 09:26:20  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..Latest Telugu News

న్యూడ్ ఫొటోలను షేర్ చేసి Shruti Haasan ..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును మాయచేస్తోంది. తాజాగా, బెడ్‌పై నూలుపోగు లేకుండా దర్శనమిచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు షాక్ అవుతూ.. ఫైర్, ఎమోజీలను, హాట్ సింబల్స్‌ను షేర్ చేస్తున్నారు.

ALSO READ : బటన్‌లెస్ టాప్‌తో ఎద అందాల కవ్వింత

Next Story