ప్రియుడితో అలా చేస్తూ.. ప్రైవేట్ వీడియోను షేర్ చేసిన శృతి హాసన్..

by Disha Web Desk 6 |
ప్రియుడితో అలా చేస్తూ.. ప్రైవేట్ వీడియోను షేర్ చేసిన శృతి హాసన్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల వాల్తేయ వీరయ్య, వీరసింహీరెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అదే ఫామ్‌లో వరుస సినిమాలకు ఒకే చేస్తూ దూసుకుపోతుంది. సినిమా షూటింగ్‌ల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. కాగా ఈ అమ్మడుకి గతంలో మైఖేల్ అనే ఫారెన్ మ్యూజిషియన్‌తో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో ప్రేమాయణం నడుపుతోంది. ఎప్పటికప్పుడు తనతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ని ఫోటోలు, వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా, శృతి హాసన్ తన ప్రియుడితో రోమాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. వీడియోలో ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed