Shruti Haasan: అది డాగీ స్టైల్ ఎఫెక్టే.. శృతి మోకాళ్ల గాయంపై ట్రోలింగ్

by Disha Web Desk 10 |
Shruti Haasan: అది డాగీ స్టైల్ ఎఫెక్టే.. శృతి మోకాళ్ల గాయంపై ట్రోలింగ్
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం తన ప్రియుడు శంతను హజారికతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్న నటి.. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మోకాళ్లకు గాయం అయినట్లు చూపిస్తూ ఓ పిక్ షేర్ చేసిన బ్యూటీ దానికి ‘గుడ్ డే ఎట్ వర్క్’ అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే సినిమా షూటింగ్ లో ఇలా జరిగినట్లు తెలుస్తుండగా నెటిజన్లు మాత్రం మరో చర్చ మొదలుపెట్టారు. ఈ మేరకు ‘మాకు తెలిసి ఇది డాగీ స్టైల్ ఎఫెక్ట్. పాపం హజారికకు నిద్ర లేకుండా చేస్తున్నావా’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘కొత్త యాంగిల్స్ ట్రై చేస్తున్నారా’ అంటూ రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Deepika Padukone: ఆస్కార్‌కు బాలీవుడ్ నటి దీపిక

ఇవి కూడా చదవండి : నాది అనార్కలి లాంటి ప్రేమే.. అదితి ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed