- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో పచ్చబొట్టు వేయించుకున్న శ్రుతిహాసన్.. ఇసారి ఎక్కడంటే?
స్టార్ నటి శృతిహాసన్ మరో కొత్త పచ్చబోట్టుతో దర్శనమిచ్చింది.

X
దిశ, సినిమా: స్టార్ నటి శృతిహాసన్ మరో కొత్త పచ్చబోట్టుతో దర్శనమిచ్చింది. ఇప్పటికే పలుచోట్ల టాటూస్ వేయించుకున్న ఆమె ఈసారి భక్తితో తనకు ఇష్ట దైవమైన మురుగన్ ఆయుధంతో కూడిన తమిళంలో తన పేరుండేలా పచ్చబొట్టు డిజైన్ వేయించుకుంది. ‘నా హృదయంలో మురుగన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పచ్చబొట్టుతో నాకు ఆయనమీద ఉన్న భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read..
Next Story






