పబ్లిక్‌గా రెచ్చిపోయిన shriya saran.. అతనికి లిప్‌కిస్ పెడుతూ

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-18 09:00:19  IST  )

టాలీవుడ్ సీనియర్ నటి శ్రీయా శరణ్ వయసు పెరిగేకొద్ది మరింత రెచ్చిపోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా బోల్డ్ ఫొటో షూట్‌లతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి.. Latest Telugu News

పబ్లిక్‌గా రెచ్చిపోయిన shriya saran.. అతనికి లిప్‌కిస్ పెడుతూ
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి శ్రీయా శరణ్ వయసు పెరిగేకొద్ది మరింత రెచ్చిపోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా బోల్డ్ ఫొటో షూట్‌లతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పబ్లిక్‌గా భర్తకు లిప్‌కిస్‌ ఇచ్చి సోషల్ మీడియాను హీటెక్కించింది. విషయానికొస్తే.. అజయ్ దేవ్‌గన్, టబు, శ్రీయ నటించిన తాజా చిత్రం 'దృశ్యం 2' నవంబరు 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బ్యూటీ.. టాప్ టూ బాటమ్ రెడ్ కలర్ శారీలో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. అలాగే మీడియా ముందు పోజులిస్తూ అలరించిన నటి.. అందరిముందే తన భర్తకు రొమాంటిక్ లిప్‌కిస్ ఇచ్చి కుర్రాళ్లను కవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. విభిన్న కామెంట్లు, ఎమోజీలతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : యశోద మూవీ హిట్.. ఆ విషయంలో సమంత పోస్టర్స్‌పై అక్కినేని అభిమానులు ఫైర్

Next Story