- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు మూవీలో ఐటమ్ సాంగ్.. శ్రియ భారీ డిమాండ్?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శ్రియను ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారట మేకర్స్. ఆమె ఈ పాట కోసం ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Next Story






