- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్ ఎక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ..శ్రేయ ధన్వంతరి
టీవి సీరియల్స్ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు

X
దిశ, సినిమా: టీవి సీరియల్స్ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ బ్యూటీ శ్రేయ ధన్వంతరి. ‘జోష్’ చిత్రంలో నటించిన ఈ చిన్నది ఆ తర్వాత హిందీ లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లు, పలు చిత్రలొ నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ పిక్స్‌తో ఎప్పటికప్పుడు.. ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ షో లో రెచ్చిపోతూ కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేలా చేస్తుంది. కొన్ని ఫొటోస్ షూట్స్ లో ఆమె బ్రా లేకుండా టాప్ లెస్ గా కూడా ఫోజులు ఇచ్చింది. మరికొన్ని సార్లు బికినీల్లో రెచ్చిపోయింది. ఇందులో భాగంగా తాజాగా శ్రేయ ధన్వంతరి బ్లాక్ టాప్ ధరించి.. యద అందాలు చూపిస్తూ స్టన్నింగ్ స్టిల్ ఇచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






