Shraddha Das :బ్లాక్ బికినీలో హీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్

by Dishanational2 |
Shraddha Das :బ్లాక్ బికినీలో హీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సరైన అవకాశాలు లేక చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ డ్రెస్సింగ్‌తో స్కిన్ షో చేస్తున్నారు. ఇందులో శ్రద్ధా దాస్ ఒకరు. కాగా హీరోయిన్ అవ్వాలనే ఆశతో ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ.. అంతగా కలిసిరాకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. తర్వాత ‘డార్లింగ్’, ‘ఆర్య 2’ వంటి చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బికినీలో దర్శనమిచ్చింది. అర్ధరాత్రి వేళ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న భామ.. నలుపు రంగు బికినీలో అందాల ప్రదర్శన చేసింది. కాగా ఇందుకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Read more: బీచ్‌లో అందమైన వాణి ఒంపులు..

అర్ధనగ్నంగా ఈషా గుప్తా.. అవి బూబ్స్‌నా.. మ్యాంగోసా అంటూ నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed