- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ టైమ్‌లో ఎలా ఉంటాడో తెలుసుకునేందుకే కమిట్ అయ్యా..
బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ ‘తూ ఝూఠీ మై మక్కార్’ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ ‘తూ ఝూఠీ మై మక్కార్’ సినిమా మార్చి 8న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ.. డైరెక్టర్ లవ్ రంజన్, కో యాక్టర్ రణ్‌బీర్ కపూర్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. దర్శకుడు స్టోరీ చెప్పగానే ఫిదా అయిపోయి, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానన్న హీరోయిన్.. వెర్సటైల్ యాక్టర్ రణ్‌బీర్ హీరో అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పింది. పాత్రకు అనుగుణంగా మారిపోయే రణ్‌బీర్.. సెట్‌లో ఎలా ఉంటాడోనని తెలుసుకునేందుకు కూడా సినిమా ఒప్పుకున్నట్లు అనిపిస్తోందని నవ్వేసింది అందాల భామ.
Also Read...
Next Story






