కామపు కళ్లతో చూడొద్దు.. నటి పోస్ట్ వైరల్

by Disha Web Desk 10 |
కామపు కళ్లతో చూడొద్దు.. నటి పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ ద్యారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆరంభంలో జబర్ధస్త్ షో‌లో లేడీ గెటప్‌లు వేసుకుని అలరించి.. ఆ తర్వాత సర్జరీతో అమ్మాయిగా మారిపోయింది. అప్పటినుంచి వెనుదిరిగి చూడకుండా దూసుపోతోంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పింకీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. బట్టలు మొత్తం విప్పేసి టవల్ మాత్రమే చుట్టుకుని కనిపించింది. పైగా ఎద అందాలు చూపించేస్తోంది. ‘ఇది బోల్డ్ కాదు .. నేను ఓ ఆర్టిస్ట్ అని గుర్తుంచుకోండి! మీ హృదయంతో నా అందాన్ని చూడండి !! కామపు కళ్లతో కాదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై ‘నీకు బుర్ర పని చేస్తుందా లేదా.. మరీ ఇలా దిగజారి పోయి ఆడవాళ్ల పరువు తీయకండి’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Also Read.

ముగ్గురికి పుట్టిన తొలి బిడ్డ.. కాంట్రవర్షియల్ ట్రీట్మెంట్ సక్సెస్

Next Story