- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Upasana | Ram Charan : పెంచుకునే పెట్ డాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Upasana | Ram Charan : పెంచుకునే పెట్ డాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ఈ మధ్య రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఓ పెట్ డాగ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే.మాములుగా చాలా మంది సెలబ్రిటీస్ పెట్స్ పెంచుకుంటారు. కానీ రామ్ చరణ్‌కు మాత్రం చిన్నప్పటి నుంచే పెట్ డాగ్స్ అంటే ఇష్టం ఉండదంట.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఓ పెట్ డాగ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే.మాములుగా చాలా మంది సెలబ్రిటీస్ పెట్స్ పెంచుకుంటారు. కానీ రామ్ చరణ్‌కు మాత్రం చిన్నప్పటి నుంచే పెట్ డాగ్స్ అంటే ఇష్టం ఉండదంట. కానీ ఉపాసనతో పరిచయం మొదలైనప్పటి పెట్స్‌ను పెంచుకోవడం మొదలు పెట్టాడు.
ఈ మధ్య వీరు ఎక్కడ కనిపించినా వారితో పాటు ఓ పెట్ డాగ్ కనిపిస్తుంది. ఇది చూడటానికి ఓ బొమ్మలా, చాలా ముద్దుగా క్యూట్‌గా ఉంటుంది. అయితే ఆ పెట్ డాగ్ ధర తెలిసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారంట. ఎందుకంటే, దాని ధర 2000 డాలర్స్ అంట. అంటే మన భారత కరెన్సీ ప్రకారం 1,70,000కు పైగా ఉంటుదంట.
Also Read: మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే జీవితంలో సంతోషం.. కల్యాణ్ దేవ్ పోస్ట్
Next Story






