Tollywood అగ్ర హీరోలు వాడే Cars Prices తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 9 |
Tollywood అగ్ర హీరోలు వాడే Cars Prices తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోలు కోట్లు విలువ చేసే కార్లను వాడుతుంటారని తెలిసిన విషయమే. కాగా ఏ హీరోలు ఎవరెవరు ఏ కారుని ఉపయోగిస్తున్నారు? వాటి ధర ఎంత? అని చాలా మంది నెటిజన్లలో చాలా సందేహాలు తలెత్తుతుంటాయి. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కాగా, మన తెలుగు హీరోలు ఉపయోగించే కార్లు, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

* మెగాస్టార్ చిరంజీవి - రోల్స్ రాయల్ ఫాంటమ్ కారు (రూ. 3కోట్లు)

* రామ్ చరణ్ - రేంజ్ రోవర్ కారు (మూడున్నర కోట్లు)

* డార్లింగ్ ప్రభాస్ - రోల్స్ రాయస్ ఫాంటమ్ కారు (రూ. 8 కోట్లు)

* అక్కినేని అఖిల్ - బెంజ్ G63 కారు (రూ. 2.50కోట్లు)

* సూపర్ స్టార్ మహేష్ బాబు - రేంజ్ రోవర్ కారు (రెండు కోట్లు)

* నాగార్జున - బీఎండబ్ల్యూ M6 (కోటిన్నర)

* అగ్ర హీరో బాలకృష్ణ - BMW 7 కారు (కోటిన్నర)

* మాస్ మహారాజా - మెర్సడెస్ బెంజ్ కారు (1.5కోట్ల రూపాయలు)

* జూనీయర్ ఎన్టీఆర్ - పోర్షే కారు (రెండు కోట్లు)

* అల్లు అర్జున్ - జాగ్వార్ కారు (రూ. 2 కోట్లు) (అలాగే బన్నీ వ్యానిటీ వ్యాన్ ఖరీదు కూడా అక్షరాలా రూ.6 కోట్లకు పైగానే ఉంటుంది. టాలీవుడ్‌లో మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ వ్యానిటీ వ్యాన్ అంటే ఇదే.)

ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్-కొరటాల సినిమాలోకి మరో యంగ్ హీరో ఎంట్రీ?



Next Story

Most Viewed