- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి సన్నీలియోన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే?
బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దగుమ్మకి తెలుగులో కూడా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ , తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తాజాగా సన్నీలియోన్ రెడ్ ఆఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్ వేసుకుని ఫొటో షూట్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా బావుంది. ఆమె లుక్‌ని చూసిన అభిమానులు నువ్వు ఎప్పటిలాగే హాట్‌గా ఉన్నావు అంటూ సన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె నెలవారీ ఎంత సంపాదిస్తుందో అనే చర్చ మొదలైంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సన్నీలియోన్ ఒక ప్రాజెక్ట్ కోసం రూ.2 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే రూ.2 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారు. ఇదే కాకూండా.. ఆమెకు సొంత వ్యాపారం కూడా ఉంది. బ్యూటీ ప్రొడక్ట్ బ్యాండ్‌ని ఆమె స్వయంగా నడుపుతోంది. దీని ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అలా ఆమె నెలకు దాదాపు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది. హిందీ, తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఆమె, ఇతర భాషల్లో కూడ నటించింది. దీంతో ఆమెకు మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమెను గ్లామర్ పరంగానే చూపిస్తున్నారే తప్ప.. ఆమెలో నటనా ప్రతిభను ఎవరూ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు.
- Tags
- sunny leone






