నాగ చైతన్యను పొగడ్తలతో ముంచెత్తేసిన Shobitha Dhulipala.. అసలు ఏం జరుగుతోంది?

by samatah |   ( Updated:2023-06-24 14:33:19.0  )
నాగ చైతన్యను పొగడ్తలతో ముంచెత్తేసిన Shobitha Dhulipala.. అసలు ఏం జరుగుతోంది?
X

దిశ, సినిమా : నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల చై జీవితంలోకి ఎంటర్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదే ప్రశ్నను శోభితను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అసలు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే చైతుకి ఉన్న క్లారిటీ, సహనం నచ్చుతాయని తెలిపిన బ్యూటీ.. సమంత కెరీర్‌ సక్సెస్ ఒక ఇన్‌స్పిరేషన్‌ అంటూ పొగిడేసింది. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇద్దరి గురించి ఇన్ని విషయాలు తెలిసిన ఈమె.. వారిని విడదీసి ఉంటుందేమోనని ఫైర్ అవుతున్నారు.

Read more: చైతూ వల్ల సమంతకు మళ్లీ ఆ బాధ తప్పదు.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story