తెరలాంటి దుస్తుల్లో కాక రేపుతోన్న నాగచైతన్య సీక్రెట్ హీరోయిన్

by Disha Web Desk 9 |
తెరలాంటి దుస్తుల్లో కాక రేపుతోన్న నాగచైతన్య సీక్రెట్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యింది ‘శోభిత ధూళిపాళ్ల’. చివరిగా ఈ బ్యూటీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో నటించింది. తర్వాత ‘నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా నటించి యువతను ఆకట్టుకుంది. దీంతో మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ గతకొద్ది కాలం నుంచి అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ వార్తలపై శోభిత-చై క్లారిటీ ఇవ్వలేదు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా శోభిత ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచి.. కుర్రాళ్లను ఆయోమయం చేస్తోంది. ఒంటిపై బట్టలు ఉన్నట్లా? లేనట్లా? అనే విధంగా తెరలాంటి దుస్తుల్లో మతిపొగోట్టే బోల్డ్ పరువాలతో వస్త్రాలను కప్పుకొని మరీ అందాలను చూపిస్తుంది. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ పిక్స్‌ను శోభిత సోషల్ మీడియాలో పంచుకోగా.. జనాలు బోల్డ్ కామెంట్స్‌తో ముంచేత్తుతున్నారు.

Next Story

Most Viewed