- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Sobhita Dhulipala : స్ట్రక్చర్ చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న శోభిత
Sobhita Dhulipala : స్ట్రక్చర్ చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న శోభిత
గూఢచారి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ.

X
దిశ, సినిమా: గూఢచారి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ. 30 ఏళ్లు మీదున్న యంగ్ హీరోయిన్లకు సైతం జలసీ పుట్టేలా గ్లామర్ షో చేస్తుంటుంది ఈ బ్యూటీ. శోభిత సోషల్ మీడియాలో చేసే బోల్డ్ షో కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వదు. తాజాగా స్కిన్ ఫిట్ టాప్ లో.. జీన్స్ ధరించి నిలువెల్లా పరువాలు చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ అమ్మడు క్లీవేజ్ అందానికి యువత మైకంలో మునిగితేలుతున్నారు. మరోవైపు థండర్ థైస్ చూపిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లకు అందాల విందు చేస్తుంది. ఈ బ్యూటీ హాట్ హాట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.
Next Story






