- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరో సినిమా అఫర్‌కి నో చెప్పిన Shivathmika..
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ‘దొరసాని’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

X
దిశ, సినిమా: సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ‘దొరసాని’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్‌గా నిరాశపరిచినా.. ఆమె నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో హిట్ అందుకోని యంగ్ బ్యూటీ.. తాజాగా స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. శివాత్మిక హీరోయిన్‌గా రాణించాలని కోరుకుంటుంది కానీ ఈ సినిమాలో మెయిన్ లీడ్ కాకుండా కీలకపాత్రలో నటించే అవకాశం లభించడంతో నో చెప్పేసిందని టాక్. దాదాపు 30 నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందని చెప్పినా.. హీరోయిన్‌గా అవకాశం వస్తే చేస్తానని, ఇలాంటి చిన్న చిన్న ఆఫర్లకు ఓకే చెప్పనని క్లారిటీ ఇచ్చిందట.
Next Story






