- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కప్పుకోవాల్సిన చోట విప్పేశావ్.. శివాత్మిక బోల్డ్ షోపై ట్రోలింగ్
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు, నటి శివాత్మిక రాజశేఖర్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది.

X
దిశ, సినిమా: సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు, నటి శివాత్మిక రాజశేఖర్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె సరికొత్త ఫ్యాషన్ డ్రెస్సింగ్, లుక్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా దుబాయ్ వెళ్లినట్లు చెప్పిన బ్యూటీ అక్కడి అందాలను ఆస్వాదించడంతోపాటు తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. రెడ్ కలర్ డ్రెస్స్ ధరించి అర్ధరాత్రి నడి రోడ్డుపై ఫొటో షూట్ నిర్వహించిన హాటీ విభిన్న యాంగిల్స్‌లో హొయలు పోయింది. అంతేకాదు ఈ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. ‘మంచి అమ్మాయిలంతా నరకానికి వెళ్తారు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ‘కప్పుకోవాల్సిన చోట విప్పేశావ్. ఆ పార్ట్‌ను చాక్లెట్‌లా నాకేయాలని ఉంది’ అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






