- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మణిశంకర్'.. డబ్బు చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మణిశంకర్'.

దిశ, సినిమా : శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మణిశంకర్'. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో జి. వెంకట్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ మూవీని లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణి భూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తుండగా.. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మూవీ టీమ్.. సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చిందని, స్క్రీన్ ప్లే, యాక్షన్స్, విజువల్స్ అన్నీ బాగుంటాయని తెలిపారు. మొత్తానికి తమ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకముందన్న మేకర్స్.. త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
ALSO READ
'హనుమాన్' టీజర్‌పై కోలీవుడ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tags
- Movie
- Telugunews






