అభిమానుల కోసమే ఎంతో కష్టపడి సెక్స్‌లో పాల్గొన్న.. నటి హాట్ కామెంట్

by Disha Web Desk 7 |
అభిమానుల కోసమే ఎంతో కష్టపడి సెక్స్‌లో పాల్గొన్న.. నటి హాట్ కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: సన్నీ లియోన్. ఈ పేరు వింటేనే యువతలో వేడిపుడుతుంది. బోల్డ్ నటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ బ్యూటీ పోర్న్ స్టార్‌‌గా అనేక అవార్డులను అందుకుంది. 37 వరకు పోర్న్ సినిమాలు తీసిన సన్నీ లియోన్.. దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పని చేశారు. 42 ఏళ్ల ఈ బ్లూ ఫిల్మ్‌ల బ్యూటీ నీలిచిత్రాలకు బైబై చెప్పి బాలీవుడ్‌ బాట పట్టింది. టాలీవుడ్‌లోనూ మంచు మనోజ్ హీరోగా చేసిన ‘కరెంట్ తీగ’లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నది. బై సెక్సువల్ అయిన సన్నీ లియోన్.. తన 11వ యేటనే బాయ్ ఫ్రెండ్‌తో ముద్దు ముచ్చట తీర్చుకుంది. ఆ తర్వాత 16 ఏళ్లు వయసులోనే సెక్స్ రుచి చూసింది ఈ బోల్డ్ బ్యూటీ.

పూర్తిగా బ్లూ ఫిల్మ్‌లకు స్వస్తి చెప్పిన సన్నీ లియోన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలను నెమరవేసుకుంది. తను పోర్న్ స్టార్‌గా ఎంత కష్టపడి పనిచేసినా తనకు తాను ప్రయోజనం పొందలేదని చెప్పుకొచ్చింది. అదంతా అభిమానులకోసమేనంటూ చెప్పుకొచ్చింది. తనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారని, వారి కోసమే ఎంత కష్టమైనా సెక్స్ సీన్లలో నటించానని తెలిపింది. కానీ తాను అన్నీ మానేసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా.. కొన్ని సినిమాల్లో తనతో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారని విచారం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.

Read more: Sunny Leone Trending Looks



Next Story