ఫ్రీ ఫెయిర్ నెస్ క్రీమ్‌ కోసం ఆ పని చేసిందట.. సీన్ కట్ చేస్తే దెబ్బకు స్టార్ హీరోయిన్!

by Disha Web Desk 9 |
ఫ్రీ ఫెయిర్ నెస్ క్రీమ్‌ కోసం ఆ పని చేసిందట.. సీన్ కట్ చేస్తే దెబ్బకు స్టార్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ‘రాశీ ఖన్నా’.. నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఊహాలు గుసగుసలాడే’’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో, అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బొద్దుగుమ్మ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లలో సత్తా చాటుతుంది. అయితే సింగర్ కావాలనుకున్న ఈ బ్యూటీ ‘‘షాపింగ్ మాల్‌లో ఫ్రీగా వచ్చే ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం సెల్ఫీ దిగారట. ఆ సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ కావడంతోనే ఈ ఢిల్లీ బామకు హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయంటూ సినీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.’’ దీనిపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘వావ్ మేడమ్ ఒక సెల్ఫీ వల్ల మీ జాతకమే మారిపోయిందిగా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Read more: బీచ్‌లో అందమైన వాణి ఒంపులు..

Raashi Khanna: అక్కడ కటింగ్ పెట్టి ఆల్మోస్ట్ చూపించేసిన రాశి ఖన్నా

Next Story

Most Viewed