- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sharwanand: శర్వానంద్‌కు ఏమైంది ? సడెన్‌గా ఈ సైలెన్స్ ఏంటి?
by Phanindra |
యంగ్ హీరోల లిస్టులో ఒకరైన శర్వానంద్ టైం బ్యాడ్ అనే చెప్పుకోవాలి.

X
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోల లిస్టులో ఒకరైన శర్వానంద్ టైం బ్యాడ్ అనే చెప్పుకోవాలి. అతను కష్ట పడుతున్నా కానీ ఫలితం మాత్రం రావడం లేదు. విడుదలకు ముందే మంచి హైప్ ఉన్నా విడుదలయ్యాక ఊహించిన కలెక్షన్స్ మాత్రం సాధించడం లేదు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఫ్లాప్‌గా నిలవగా, 'ఒకే ఒక జీవితం' సినిమా యవరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. శర్వానంద్ ఇంత సైలెంట్ అయ్యాడేంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
- Tags
- movies
- sharwanand
Next Story






