కొడుకు డైరెక్షన్‌లో షారుఖ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 9 |
కొడుకు డైరెక్షన్‌లో షారుఖ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక వయసైపోయింది సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందేనన్న విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆడియన్స్‌ను పలకరించి రికార్డ్స్ క్రియేట్ చేసిన షారుఖ్‌ను.. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి.

ఈ క్రమంలోనే కొడుకు ఆర్యన్‌ ఖాన్‌తో కలిసి ఫారిన్ బ్రాండ్‌ dyavolxకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారుఖ్.. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన యాడ్‌ను షేర్ చేశాడు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్‌కు ఆర్యన్ దర్శకుడు కాగా.. కొడుకు డైరెక్షన్‌లో షారుఖ్ వర్క్ చేయడంపై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇంతకు మించిన ఆనందం ఇంకోటి ఉంటుందా అని ఆనందపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘రామబాణం’ అందరినీ అలరించే ఎంటర్‌‌టైనర్‌ : డింపుల్ హయతి


Next Story

Most Viewed