- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షణ్ముఖ్ జశ్వంత్ తో నయని పావని ప్రేమాయణం..
రీసెంట్ గా ‘బిగ్ బాస్ 7’ సీజన్లోకి కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారిలో నయని పావని ఒకరు.

దిశ, సినిమా: రీసెంట్ గా ‘బిగ్ బాస్ 7’ సీజన్లోకి కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారిలో నయని పావని ఒకరు. ఎంతో ఆశతో నయని హౌస్ లోకి వచ్చినప్పటికీ వారం రోజులకే ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా నయని చేతిపై ఉన్న SJ అనే టాటూ వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నయని చేతి మీద ఉన్న ఆ టాటూ వెనుక అసలు రీజన్ ఏంటి? అసలు ఆ టాటూ ఎవరిదై ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే ఇందులో కొంత మంది ఈ టాటూ చూసిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ తో నయని పావని ప్రేమలో పడిందని, కొద్దిరోజులు లవ్ ట్రాక్ నడిచిన తర్వాత గొడవల కారణంగా బ్రేకప్ జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఇద్దరు కలిసి గతంలో రెండు కవర్ సాంగ్స్ కూడా చేశారు. కానీ కొద్ది రోజులకే యూట్యూబ్ నుంచి వీరు చేసిన కవర్ సాంగ్స్ డిలీట్ చేశారు. అయితే ఈ ప్రేమాయణం దీప్తితో లవ్ జర్నీకి ముందా తర్వాత అనేది తెలియదు.






