ఆ హీరోతో గుర్రంపై అలాంటి పోజు పెట్టిన యంగ్ హీరోయిన్.. ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ..

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ షానయా కపూర్(Shanaya Kapoor) ‘బే దడక్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుని వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది.

ఆ హీరోతో గుర్రంపై అలాంటి పోజు పెట్టిన యంగ్ హీరోయిన్.. ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ షానయా కపూర్(Shanaya Kapoor) ‘బే దడక్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుని వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు విక్రాంత్ మస్సే‌తో(Vikrant Massey) రొమాన్స్ చేయనుంది. ’ఆంఖోంకి గుస్తాఖియాన్’ (Ankhonki Gustakhian)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ సింగ్ తెరకెక్కిస్తుండగా.. దీనిని జీ స్టూడియోస్, మిని ఫిల్మ్స్ ప్రజెంట్స్ బ్యానర్స్‌పై ఉమేష్ భన్సాలీ, వరుణ్, విశాల్ మిశ్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను షానయా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘రెండు హృదయాలు.. ఒక ప్రేమ.. లెక్కలేనన్ని భావోద్వేగాలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే టీజర్ రేపు జూన్ 5న విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గమనించినట్లైతే.. ఇందులో ఓ తెల్ల గుర్రంపై విక్రాంత్ మస్సే,షానయా కపూర్ ఎదురెదురుగా కూర్చొని చేతులు గట్టిగా పట్టుకుని దగ్గరగా ఉన్నారు. అయితే ఇందులో షానయా రెడ్ కలర్ డ్రెస్ ధరించి థైయ్స్, నడుము కనిపించేలా హాట్ షో చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియులను ఫిదా చేస్తుంది.

Next Story