బెడ్ రూమ్‌లో బోల్డ్ యాంగిల్స్.. పిచ్చెక్కించిన Shama Sikander

by Disha Web Desk 10 |
బెడ్ రూమ్‌లో బోల్డ్ యాంగిల్స్.. పిచ్చెక్కించిన Shama Sikander
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ షామా సికిందర్ మరోసారి ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది. నిరంతరం బోల్డ్ లుక్స్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసే హాటీ తాజాగా బ్యాంకాక్ వెకేషన్‌కు సంబంధించిన తన బెడ్ రూమ్‌ పిక్స్ షేర్ చేసి హీటెక్కించింది. ఈ మేరకు గతరాత్రి బ్లూ కలర్ ప్రింటెడ్ బికీనీ ధరించి గాఢంగా నిద్రించినట్లు హింట్ ఇచ్చిన షామా.. పొద్దు పొద్దున్నే నిద్ర మత్తులో బెడ్‌పై సెక్సీ ఫొజులతో దొర్లుతున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు 'నా బెడ్‌ను చాలా మిస్ అవుతున్నా. ఈ లుంఫినీ పార్క్‌లో ఇదే అందమైన దృశ్యం. అద్భుతమైన ఆతిథ్యం అందించినందకు కృతజ్ఞతలు @sobangkok. మా బస కోసం ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు నా డార్లింగ్ సో మాట్‌కు కూడా @matchuladul ధన్యవాదాలు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న పిక్స్‌పై ట్రోలింగ్‌కు దిగిన నెటిజన్లు సెక్సీ కామెంట్లతో నటిని ఆడేసుకుంటున్నారు.

Also Read: నిన్ను 'మిస్ యూనివర్స్‌'గా పిలవాలంటే సిగ్గుగా ఉంది: హర్నాజ్‌పై ట్రోలింగ్

Priyanka Jawalkar : ఆ హీరో అంటే చెప్పలేనంత పిచ్చి.. కానీ !



Next Story

Most Viewed