అవకాశాల కోసం ‘‘లో యాంగిల్లో’’ ఆ పార్ట్ చూపిస్తున్న Shalini Pandey.. ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
అవకాశాల కోసం ‘‘లో యాంగిల్లో’’ ఆ పార్ట్ చూపిస్తున్న Shalini Pandey.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ షాలినీ పాండే. మొదటి సినిమాతోనే బోల్డ్ సీన్స్‌తో కుర్రాళ్లకు దగ్గరైన ఈ అమ్మడు.. తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ హిట్ కొట్టలేకపోయింది. అటూ వెండి తెరపై మెరుస్తూనే.. సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తుంది ఈ బ్యూటీ. పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ.. ఎక్స్‌పోజింగ్ చేస్తున ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. లో యాంగిల్‌లో తన అందాలను ప్రదర్శిస్తూ ఆ పార్ట్ కూడా చూపించేస్తుంది ఈ బ్యూటీ. షాలినీ పాండే ఫొటోలు వైరల్ కావడంతో అవకాశాల కోసం ఇంతకు తెగిస్తుందా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు నెటిజన్లు.

See More: ఆ స్టార్ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. అదే నా వీక్ నెస్: Anushka

Next Story

Most Viewed