- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ ఫ్యాన్స్ గురించి షారుఖ్ స్పెషల్ ట్వీట్ వైరల్
by Bhoopathi Nagaiah |
‘జవాన్’ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసింది. అట్లీ-షారుఖ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రూ.1000కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సెట్ చేసింది.

X
దిశ, సినిమా : ‘జవాన్’ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసింది. అట్లీ-షారుఖ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రూ.1000కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సెట్ చేసింది. అయితే సెప్టెంబర్ 7న విడుదలైన చిత్రానికి ఇప్పటికీ భారీ కలెక్షన్స్ వస్తున్న క్రమంలో.. వరంగల్ రాధిక థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామా చూసి మురిసిపోయాడు షారుఖ్. ‘వావ్ వరంగల్. మీరు క్రియేట్ చేసిన అట్మాస్పియర్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. వీకెండ్‌లో మీరు మళ్లీ ఇదే జోష్‌తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హహ’ అని ట్వీట్ చేశాడు.
Next Story






