- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మృతి ఇరానీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన షారుఖ్ ఖాన్
by Malleboina Mahesh |
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె వివాహం ఫిబ్రవరి 9న రాజస్థాన్‌లోని ఖిమ్సార్ కోటలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె వివాహం ఫిబ్రవరి 9న రాజస్థాన్‌లోని ఖిమ్సార్ కోటలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న స్మృతి ఇరానీ తన కుమార్తె షానెల్లే ఇరానీ, ఆమె భర్త అర్జున్ భల్లా కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి.. బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. దీంతో షారుఖ్ ఖాన్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు షారుఖ్ తో పాటు.. నటి మౌని రాయ్ కూడా హాజరయ్యారు.
Next Story






