- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఆ విషయం నిర్మాతలకు తెలిస్తే నాకు పని ఇవ్వరు: స్టార్ హీరో
by Disha Web Desk 10 |

X
దిశ, సినిమా: ప్రతి చిత్రానికి రూ. 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటూ కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న ఇష్యూపై షాహిద్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి హస్యాస్పదమైన, ఆలోచన లేకుండా క్రియేట్ చేసే వార్తలపై స్పందించాలంటే తనకు నచ్చదన్న హీరో.. ఎవరికీ వారే ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని దాని గురించి ఎందుకు రాస్తారో తనకు అర్థం కావట్లేదన్నాడు. ఇక ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నిర్మాతలు నమ్మితే తనకు ఎవరూ పని ఇవ్వరంటూ ఫన్నీగా చెప్పుకొచ్చిన హీరో.. షాహిద్ డబ్బు కోసం పనిచేయడని ప్రజలకు తెలుసన్నాడు. ఎందుకంటే తానెప్పుడూ పనిపైనే దృష్టిపెడతాను తప్ప.. మనీపై మక్కువ కలిగిన వ్యక్తిని కాదని వాళ్లకు నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
Read More... రెమ్యూనరేషన్ విషయంలో సుమ టాప్.. ఒక్క షోకు ఎంతంటే..?
Next Story