Shahid Kapoor :నేనెప్పుడూ దాని కోసం ఆరాటపడలేదు.. హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నా

by Malleboina Mahesh |   (  Updated:2023-05-27 11:38:40  IST  )

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆరాటపడి పనిచేసే వ్యక్తిని కాదంటున్నాడు షాహిద్ కపూర్. ఆయన నటించిన ‘బ్లడీ డాడీ’ జూన్ 9న విడుదల కాబోతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు హీరో.

Shahid Kapoor :నేనెప్పుడూ దాని కోసం ఆరాటపడలేదు.. హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నా
X

దిశ, సినిమా: ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆరాటపడి పనిచేసే వ్యక్తిని కాదంటున్నాడు షాహిద్ కపూర్. ఆయన నటించిన ‘బ్లడీ డాడీ’ జూన్ 9న విడుదల కాబోతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు హీరో. ఈ క్రమంలోనే పని, విలువల గురించి మాట్లాడుతూ.. తాను దేని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టనని చెప్పాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ తన సినిమాలు ప్రజలంతా చూసేలా ఉండాలనే కోరుకుంటానని, అందాన్ని కాకుండా పనిని మాత్రమే చూడాలని ఆశిస్తున్నాను. అంతేకాదు తన గ్లామర్‌ను ఇష్టపడే జనాలు ఉన్నప్పటికీ తానెప్పుడూ దానిగురించి ఆలోచించలేదన్న నటుడు.. ‘హార్డ్ వర్క్‌ను ఇష్టపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు అభినందనలతోపాటు థాంక్స్’ అని తెలిపాడు.

Read more:

మీకు సెక్స్ కావాలంటే నన్ను ఆహ్వానించండి.. మరిచిపోవద్దంటూ నటి షాకింగ్ పోస్ట్

Sunny Leone : 60 ఏళ్ల పురుషులతో సెక్స్.. సన్నీ లియోన్ గురించి డైరెక్టర్ కామెంట్స్

‘శతజయంతి ఉత్సవాలకు రావాలని Jr.NTR ను రిక్వెస్ట్ చేశాం’.. కుదరదని మొఖం మీదే చెప్పేశారు

Next Story