- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేలాది మంది అనాథ పిల్లలకు ‘జవాన్’ సినిమా చూపించిన షారుఖ్..
షారుఖ్ ఖాన్ ‘జవాన్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

X
దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ ‘జవాన్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ. 1000కోట్ల క్లబ్‌లో చేరగా.. ఈ హ్యాపీ మూమెంట్‌లో ఫ్యాన్స్‌తో నెట్టింట ఇంటరాక్ట్ అవుతున్నాడు హీరో. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. షారుఖ్ ‘మీర్ ఫౌండేషన్’ సేవలు కొనసాగించాలని సలహా ఇచ్చాడు. కొవిడ్ టైమ్‌లో ఆదుకున్నట్లుగానే ఇప్పుడు కూడా జనాల గురించి పట్టించుకోవాలని సూచించాడు. దీంతో ఆ ఫ్యాన్‌ను ప్రశంసిస్తూ.. దీనిపై వెంటనే రియాక్ట్ అయ్యాడు. దేశ వ్యాప్తంగా 20 ఎన్జీఓలకు చెందిన వేలాది మంది అనాథ పిల్లలకు ఫ్రీగా ‘జవాన్’ సినిమా చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘మీర్ ఫౌండేషన్’ ఎకౌంట్‌లో పోస్ట్ చేయగా.. ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Next Story






