- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరిముందే ఏడ్చేసిన షారుక్ భార్య!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా షారుఖ్ తన సన్నిహితుల కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కన్నీళ్లు పెట్టుకుంది.
అయితే బాలీవుడ్ కథనాల ప్రకారం 'ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న భర్త చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా నాలుగేళ్లు ఇంట్లో కూర్చుంటే.. ఆ పరిస్థితుల నుంచి అతణ్ని కాపాడుకునే బాధ్యతంతా గౌరీ తన భుజాలపై వేసుకుందంట. అంతలో తన కొడుకు పై కేసులంన్నింటిని భర్త ఎదుర్కొన్నాడని, ఇప్పుడు విమర్శించిన వాళ్లందరికీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ షాక్ ఇచ్చిందని చెప్పింది. ఇక షారుఖ్ మూవీ గురించి అన్ని వర్గాల నుంచి వస్తున్న టాక్ గౌరీ ఖాన్ హృదయం ఉప్పొంగిపోవడంతో కన్నీరు అడగలేదట.






