- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజనీ కాంత్ ఆఫర్.. తిరస్కరించిన షారుఖ్ ఖాన్ !
ఇటీవల దళపతి విజయ్‌తో తెరకెక్కించిన ‘లియో’

X
దిశ, సినిమా: ఇటీవల దళపతి విజయ్‌తో తెరకెక్కించిన ‘లియో’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్. కాగా తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘తలైవర్ 171’ తీయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను లోకేశ్ సంప్రదించగా.. ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు షారుఖ్. ఎందుకంటే ఇటీవల ‘టైగర్ 3’ ‘బ్రహ్మాస్త్ర’ లాంటి చిత్రాల్లో అతథి పాత్రల్లో నటించిన షారుఖ్‌కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈ కారణంగానే రజనీ మూవీలో గెస్ట్ రోల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదని తెలిసింది. ఇది విన్న ఫ్యాన్స్ తిరస్కరించడానికి ముందు షారుఖ్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- rajini kanth
Next Story






