- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Shah Rukh Khan : సౌత్ స్వాగ్ నేర్చుకునేందుకు ప్రాణం పెట్టిన షారుఖ్(వీడియో)
Shah Rukh Khan : సౌత్ స్వాగ్ నేర్చుకునేందుకు ప్రాణం పెట్టిన షారుఖ్(వీడియో)
షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’ గురించి వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

X
దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’ గురించి వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ రాగా సౌత్ ప్రేక్షకులను మెప్పించేందుకు ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ‘జిందా బందా’ పాట చిత్రీకరణలో తమిళ, తెలుగు ప్రజలను ఫిదా చేసేందుకు.. ఈ ప్రాంతాలకు చెందిన స్వాగ్‌ను నేర్చుకునేందుకు ప్రయత్నించిన బాద్‌షా.. డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్ చెప్పినట్లుగా వంద శాతం ప్రయత్నించాడు. ఈ రిజల్ట్ లిరికల్ వీడియోలోనూ కనిపిస్తుండగా.. సినిమాలో సరికొత్త షారుఖ్‌ను చూడబోతున్నామేమో అంటున్నారు ఫ్యాన్స్.
Next Story






