- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఇన్నాళ్లు నాకన్నా చిన్నోళ్లతోనే సెక్స్ చేశా.. విసుగొచ్చింది.. ఇక పెళ్లి చేసుకుంటా.. 50ఏళ్ల వయసులో నటి సంచలనం..
ఇన్నాళ్లు నాకన్నా చిన్నోళ్లతోనే సెక్స్ చేశా.. విసుగొచ్చింది.. ఇక పెళ్లి చేసుకుంటా.. 50ఏళ్ల వయసులో నటి సంచలనం..
నోలీవుడ్ ప్రముఖ నటి షాఫీ బెల్లో సంచలన కామెంట్స్ చేసింది. 50ఏళ్ల బెల్లో ఓ ఇంటర్వ్యూలో సెక్స్‌కు సంబంధించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఇన్నాళ్లు నా సంతోషం కోసం ఎంతో మందితో శృంగారంలో పాల్గొన్నా.. నిజం చెప్పాలంటే ఇంత వరకు చేసిన ఇంటిమేట్ పార్టనర్స్ అందరూ నా కన్నా

X
దిశ, వెబ్ డెస్క్ : నోలీవుడ్ ప్రముఖ నటి షాఫీ బెల్లో సంచలన కామెంట్స్ చేసింది. 50ఏళ్ల బెల్లో ఓ ఇంటర్వ్యూలో సెక్స్‌కు సంబంధించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఇన్నాళ్లు నా సంతోషం కోసం ఎంతో మందితో శృంగారంలో పాల్గొన్నా.. నిజం చెప్పాలంటే ఇంత వరకు చేసిన ఇంటిమేట్ పార్టనర్స్ అందరూ నా కన్నా చిన్నవాళ్లే. నేను అలాగే ఎంచుకున్నా. కానీ ఇక అలాంటి రిలేషన్‌షిప్స్ వద్దు అనుకుంటున్నా. నాకు ఎప్పటికీ, జీవితాంతం తనతో ఉండిపోయే బంధం కావాలి. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తనను చాలా మంది కాంటాక్ట్ అవుతారు కానీ అంత మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తారని.. అలాంటి వారితో లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌లోకి వెళ్లనని తెలిపింది.
Next Story






