- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > పింక్ డ్రెస్‌లో సెక్సీ సింగర్.. కనుబొమ్మలెగరేస్తూ కవ్విస్తోంది!!Andrea Jeremiah
పింక్ డ్రెస్‌లో సెక్సీ సింగర్.. కనుబొమ్మలెగరేస్తూ కవ్విస్తోంది!!Andrea Jeremiah
తమిళ హీరోయిన్ ఆండ్రియా సింగర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయింది.

X
దిశ, సినిమా: తమిళ హీరోయిన్ ఆండ్రియా సింగర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయింది. ఇక తను సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని భాషల్లో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తన హాట్ హాట్ లుక్స్‌తో ఎల్లప్పుడూ స్టన్నర్‌గా ఉంటుంది. ఇక రీసెంట్‌గా ఆండ్రియా 'షీ' అనే మ్యాగజైన్ షోటోషూట్‌లో బిజీగా ఉంది. చెన్నైలోని షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో పింక్ కలర్ బికినీ టాప్, మెరుస్తున్న లెహంగాతో ఆకట్టుకునే పోజులిస్తూ, అంతులేని గ్లామర్ ట్రీట్‌తో.. కనుబొమ్మలను ఎగరేస్తూ మర అట్రాక్ట్ చేస్తోంది.
Read more :
1.నటిని లోదుస్తులతో.. 'బిగ్ బాస్ 16'లో దారుణం..
- Tags
- Andrea Jeremiah
Next Story






