బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇంత అరాచకమా..!

by Disha Web Desk 7 |
బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇంత అరాచకమా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీరియల్‌లో తల్లి పాత్ర చేస్తున్న ఈమె.. రీల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. పొట్టి పొట్టి బట్టలు ధరించి బోల్డ్ లుక్‌‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే.. జ్యోతి రాయ్ కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సీరియల్‌లోనే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా చేస్తున్న జ్యోతి రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఆమె అందం పిచ్చెక్కించే విధంగా ఉంది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి బెడ్ రూమ్‌లో ఎద అందాలు చూపిస్తు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ అమ్మడు. ఆమె పరువాలు చూసిన నెటిజన్లు ఇంత అందమా అంటూ కొంటె కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం జ్యోతిరాయ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి : ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇకపై అన్నీ అలాంటి వెబ్ సిరీస్‌లే


Next Story