- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఉపాసన జాతకంపై జ్యోతిష్యుడు షాకింగ్ కామెంట్స్.. కొడుకు పుడితే చెర్రీకి జరిగేది అదేనంట?
ఉపాసన జాతకంపై జ్యోతిష్యుడు షాకింగ్ కామెంట్స్.. కొడుకు పుడితే చెర్రీకి జరిగేది అదేనంట?
మెగా ఇంట సందడి నెలకొననుంది. అతి త్వరలోనే ఉపాసన కొడుకు లేదా కూతురుకు జన్మనివ్వనుంది. దీంతో మెగా అభిమానులు చెర్రీకి కొడుకు పుట్టాలని కొందరు అంటే లేదు పాప పుట్టాలంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఇంట సందడి నెలకొననుంది. అతి త్వరలోనే ఉపాసన కొడుకు లేదా కూతురుకు జన్మనివ్వనుంది. దీంతో మెగా అభిమానులు చెర్రీకి కొడుకు పుట్టాలని కొందరు అంటే లేదు పాప పుట్టాలంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఉపాసన జాతకం ప్రకారం.. కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా, కూతురు పుడితో మరోలా ఉండబోతుందంట. అయితే ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు కొడుకు పుడితే, చెర్రీకి కలిసి వస్తుందంట. ఆ బాలుడు ఉన్నతస్థాయికి వెళ్తాడంట. ఒక వేళ పాప పుడితే వీరికి డబ్బు పరంగా కలిసి వస్తుందంట. వీరు చాలా ధనవంతులవుతారని సమాచారం. అయితే ప్రముఖ జ్యోతిష్యులు ఉపాసన, చరణ్ జాతకాలను పరిశీలించి ఈ విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
Read more: వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్
Next Story






