- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ నిర్మాత నితిన్ మన్మోహాన్ ఆరోగ్య పరిస్థితి విషమం..
by Mallepaka Hamsa |
బాలీవుడ్ సీనియర్ నిర్మాత నితిన్ మన్మోహాన్ గుండె నొప్పితో శనివారం సాయంత్రం ఆసుపత్రి లో చేరాడు.

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ నిర్మాత నితిన్ మన్మోహాన్ గుండె నొప్పితో శనివారం సాయంత్రం ఆసుపత్రి లో చేరాడు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటునట్టు సమాచారం. ఆయన ఆయుర్వేద వైద్యం తీసుకుంటుండగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని నితిన్ కుటుంబీకులు ఆదివారం అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం నితిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆయన సినిమాల విషయానికొస్తే బోల్ రాధా బోల్, లాడ్లా వంటి చిత్రాలను నిర్మించాడు. సీనియర్ నిర్మాత నితిన్ మన్మోహాన్ ఆరోగ్య పరిస్థితి విషమం..
Next Story






