- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ నటి కన్నుమూత..
ఆమె కుమారుడు అభినయ్ డియో తన తల్లి మరణ వార్తని తెలియజేశారు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటీమణుల్లో ఒకరైనా సీమా డియో తాజాగా 81 ఏళ్ల వయసున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు అభినయ్ డియో తన తల్లి మరణ వార్తని తెలియజేశారు. బాంద్రాలోని తన నివాసంలో సీమా డియో గురువారం ఉదయం 8.30 గంటలకు మరణించినట్లు అభినయ్ డియో తెలిపారు. తన తల్లి మృతికి గల కారణాలని అభినయ్ వివరిస్తూ..వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలే ఆమె మరణానికి కారణం అని తెలిపాడు. దీంతో తోటి నటీనటులంతా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, సీమా డియో హిందీ, మరాఠీ భాషల్లో కలిసి 80 కు పైగా చిత్రాల్లో నటించింది.
Read More: రష్మిక సినిమాల్లోకి రావడానికి కారణం ఆ హీరోనేనా? బయటపడ్డ అసలు నిజం..!
Next Story






