- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాముడికి మీసాలు ఉంటాయా? ‘ఆదిపురుష్’ దర్శకుడిని ప్రశ్నించిన నటి
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’.

X
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి వారి పాత్రల లుక్స్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల తిరుమలలో హీరోయిన్ కృతి సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ హత్తుకుని ముద్దుపెట్టడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వేడి చల్లరాకముందే మరో వివాదం మొదలైంది. సీనియర్ నటి కస్తూరి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై విమర్శల వర్షం కురిపించింది. ‘ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నాడు. రామలక్ష్మణులను ఇలా మీసాలతో చూపించడమేంటి. అసలు రాముడికి మీసాలు ఉంటాయా’ అంటూ దర్శకుడిని తప్పుపట్టింది. ఇక కస్తూరి మాటలపై కొంతమంది ఫైర్ అవుతుంటే కొందరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Also Read: ఇలాంటి టైమ్‌లో ప్రియాంక సలహాలు చాలా అవసరం.. అలీ ఫజల్
Next Story






