Allu Aravind, Megastar Chiranjeevi పై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్?

by Dishanational2 |
Allu Aravind, Megastar Chiranjeevi పై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రిమోహన్ చిరంజీవి, అల్లు అరవింద్ పై ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని అల్లు అరవింద్‌ని మహాభారతంలో అర్జునుడు, శ్రీకృష్ణుడుగా పోలుస్తూ, చిరంజీవి కెరీర్ కోసం అల్లు అరవింద్ చాలా కష్టపడ్డారని తెలిపారు. అర్జునిడి కృష్ణుడు ఎలా అయితే గైడ్ చేస్తారో అలా చిరంజీవిని, అల్లు అరవింద్ గైడ్ చేసేవాడు.

తాను ఏ సినిమాకు ఒకే చెప్పాలి, ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి ఇలా ప్రతివిషయంలో అల్లు అరవింద్‌నే నిర్ణయం తీసుకునేవారు, ఆయన నిర్ణయాల వల్లనే చిరంజీవి ఈ రేంజ్‌కు వచ్చాడంటూ తెలిపాడు. అంతే కాకుండా అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి నథింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read...

'Unstoppable 2 'షోకు Prabhas.. అభిమానుల హంగామా



Next Story

Most Viewed