- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు Chalapathi Rao కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరిగి 24 గంటలైనా గడువకముందే మరో సీనియర్ నటుడు కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర దు:ఖానికి గురిచేస్తున్నది. 1200 లకుపైగా చిత్రాల్లో నటించిన చలపతి రావు మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 1944 మే 8వ తేదీన కృష్ణాజిల్లా బల్లిపర్రులో జన్మదించిన చలపతిరావుకు ఒక కొడుకు(యాక్టర్ రవిబాబు), ఇద్దరు కూతుర్లు(మాలినిదేవీ, శ్రీదేవి) ఉన్నారు. నిర్మాతగా చలపతిరావు ఏడు సినిమాలకు పైగా నిర్మించారు.
Also Read..
Next Story






