- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరోయిన్ గదిలో సీక్రెట్ కెమెరా.. ఆ దృశ్యం చూసి నటి షాక్
బాలీవుడ్ నటి కృతి కర్బందా సుమంత్ ‘బోణీ’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కృతి కర్బందా సుమంత్ ‘బోణీ’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ సూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3డీ, బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ‘‘నేను కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ హోటల్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ పని చేసే ఓ పర్సన్ రూంలో సీక్రెట్‌గా కెమెరా పెట్టారు. నేను ఎక్కడి వెళ్లినా స్టే చేసే ముందు రూం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్‌కు అలవాటు. అలా రూం ఒకసారి పరిశీలించగా.. సెటప్ బాక్స్ బాక్ సైడ్ కెమెరా ఉంది. అప్పటి నుంచి ఎక్కడ స్టే చేసినా చాలా జాగ్రత్తగా ఉంటాను.’’ అంటూ కృతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Tags
- kriti kharbanda






