- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గే బార్‌లో అడ్డవేసిన స్టార్ నటి.. రెండు వారాలు అదే పని చేసిందట!
‘మార్గరీట విత్ ఎ స్ట్రా’ మూవీకోసం తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది సయానీ గుప్తా. 2015లో సొనాలి బోస్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టగా.. సయాని పోషించిన లెస్బియన్ పాత్రకు విమర్శకుల

దిశ, సినిమా: ‘మార్గరీట విత్ ఎ స్ట్రా’ మూవీకోసం తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది సయానీ గుప్తా. 2015లో సొనాలి బోస్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టగా.. సయాని పోషించిన లెస్బియన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇటీవల ఓ సమావేశంలో స్వలింగ సంపర్క క్యారెక్టర్‌కు న్యాయం చేయాలనే తపనతో తాను వివిధ ప్రయోగాలు చేసినట్లు తెలిపింది. ‘ఈ పాత్రలో జీవించాలని బలంగా ఫిక్స్ అయ్యాను. దీంతో రెండువారాల పాటు గంటల తరబడి న్యూయార్క్‌లోని గే బార్‌లకు వెళ్లి కూర్చునేదాన్ని. నిజంగా ఆ టూ వీక్స్ నా లైఫ్ విచిత్రంగా అనిపించింది. అక్కడ మనం నేర్చకోవాల్సినవి చాలా విషయాలున్నాయి. నేను మొదటిసారి వెళ్లినపుడే కొన్ని నేర్చుకున్నా. నిజంగా అదొక గొప్ప ఎడ్యుకేషన్ వేదికగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: Navya Naveli Nanda : ఆ వయసులోనే వాటి గురించి మాట్లాడాలా..భవిష్యత్తు తరాలకు అన్యాయమే
- Tags
- Sayani Gupta






