- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'గాడ్ ఫాదర్' సెట్‌లో చిరుపై సత్యదేవ్ కామెంట్స్
చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్‌లో రానున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

X
దిశ, సినిమా: చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్‌లో రానున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్య దేవ్ కీలకపాత్రలు చేస్తుండగా.. మెగాస్టార్‌తో కలిసి నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సత్యదేవ్. 'చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ సెట్స్‌లో చాలా డిసిప్లిన్‌గా ఉండేవారు. ఆయనొక లైవ్ వైర్ లాంటి వారు. అందుకే మెగాస్టార్ అయ్యారు' అని చెప్పుకొచ్చాడు.
Next Story






