- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారమే 'మురారి బావ' రిలీజ్.. ఓన్లీ థియేటర్
by GSrikanth |
దిశ,సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’.

X
దిశ,సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ 'సర్కారు వారి పాట'.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించగా.. ఈ సినిమా నుంచి వచ్చిన 'మా మా మహేశ' పాటు ఏ రెంజ్‌లో దూసుకుపోయిందే తెలిసిన విషయమే. అయితే దీనికన్నా ముందు 'మురారి బావ' అనే పాటను చిత్రీకరించినట్లు పరుశరామ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ గీతాన్ని ముందుగా యూట్యూబ్‌లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నప్పటికీ.. ఆలస్యం కావడంతో ఇప్పుడు నేరుగా సినిమాలో యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ వారంలోనే ఆ పాటను సినిమాలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుండగా.. ఎక్స్ ట్రా కలెక్షన్ కోసం ఈ ప్లాన్ చేశారంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Next Story






