శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. డాక్టర్స్ కీలక ప్రకటన

by Disha Web Desk 7 |
శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. డాక్టర్స్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయలేమని డాక్టర్లు చెప్పారు. దీంతో సాయంత్రం తర్వాత శరత్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.

Also Read..

నా కూతురినే కాదు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు: స్టార్ హీరో ఎమోషనల్



Next Story

Most Viewed